My State

తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా

 

క్ర.సం. నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రజా కూటమి బీజేపీ బీఎల్ఎఫ్ కూటమి, ఇతరులు
1 సిర్పూర్ కోనేరు కోనప్ప పాల్వాయి హరీశ్(కాంగ్రెస్) డా.శ్రీనివాసులు కోట వెంకన్న
2 చెన్నూరు(ఎస్సీ) బాల్క సుమన్ వెంకటేశ్ నేత బొర్లకుంట(కా) అందుగుల శ్రీనివాస్ బోడ జనార్దన్
3 బెల్లంపల్లి(ఎస్సీ) దుర్గం చిన్నయ్య గుండా మల్లేశ్(సీపీఐ) కొయ్యల ఎమాజీ సబ్బని కృష్ణ(ఎంసీపీఐ)
4 మంచిర్యాల నడిపల్లి దివాకరరావు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(కా) రఘునాథరావు ఆరె శ్రీనివాస్(బీఎల్పీ)
5 ఆసిఫాబాద్(ఎస్టీ) కోవా లక్ష్మి ఆత్రం సక్కు(కా) ఆజ్మీరా ఆత్మారాం నాయక్ విజయ్(తెజస)
6 ఖానాపూర్(ఎస్టీ) రేఖా నాయక్ రమేశ్ రాథోడ్(కా) సత్లా అశోక్ తొడసం భీంరావు(సీపీఎం)
7 ఆదిలాబాద్ జోగు రామన్న గండ్రత్ సుజాత(కా) పాయల్ శంకర్ తర్ల సత్యానారాయణ(బీఎస్పీ)
8 బోథ్(ఎస్టీ) బాపూరావు రాథోడ్ సోయం బాపూరావు(కా) మడావి రాజు అనిల్ జాదవ్(ఇండిపెండెంట్)
9 నిర్మల్ అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఆలేటి మహేశ్వరరెడ్డి సువర్ణారెడ్డి అలివేలు మంగ
10 ముథోల్ జి.విఠల్ రెడ్డి రామారావు పటేల్ పవార్(కా) పడకంటి రమాదేవి నారాయణరావు పటేల్ (ఎన్‌సీపీ)
11 ఆర్మూర్ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆకుల లలిత(కా) పి.వినయ్ కుమార్ రెడ్డి సుధాకర్(బీఎస్‌పీ)
12 బోధన్ షకీల్ అహ్మద్ సుదర్శన్ రెడ్డి(కా) అల్జాపూర్ శ్రీనివాస్ షెహనాజ్(ఎంబీటీ)
13 జుక్కల్ హన్మంత్ షిండే సౌదాగర్ గంగారం(కా) అరుణతార భరత్ వాగ్మారే
14 బాన్స్‌వాడ పోచారం శ్రీనివాసరెడ్డి కాసుల బాలరాజు(కా) నాయుడు ప్రకాశ్ భీంరావ్ గైక్వాడ్ (బీఎస్‌పీ)
15 ఎల్లారెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి జాజల సురేందర్(కా) బి.లక్ష్మారెడ్డి సత్యం సిద్దార్ధ్
16 కామారెడ్డి గంప గోవర్దన్ షబ్బీర్ అలీ(కా) కె.వెంకటరమణారెడ్డి పుట్టా మల్లికార్జున
17 నిజామాబాద్ అర్బన్ బిగాల గణేశ్ గుప్తా తాహెర్‌బీన్ హమ్దాన్(కా) యెండల లక్ష్మీనారాయణ ఇస్మాయిల్
18 నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్దన్ రేకుల భూపతిరెడ్డి(కా) కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి నూర్జహాన్(సీపీఎం)
19 బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి టి.అనిల్ కుమార్(కా) డా.పి.రమాదేవి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి(బీఎస్‌పీ)
20 కోరుట్ల కె.విద్యాసాగరరావు జువ్వాడి నర్సింగరావు జంగిలి వెంకట్ పి.లింబార్తి(బీఎస్‌పీ)
21 జగిత్యాల ఎం.సంజయ్ కుమార్ టి.జీవన్ రెడ్డి(కా) ముదిగంటి రవీందర్ రెడ్డి కాయితి శంకర్
22 ధర్మపురి(ఎస్సీ) కొప్పుల ఈశ్వర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కన్నం అంజయ్య మద్దెల రవీందర్(బీఎల్పీ)
23 రామగుండం సోమారపు సత్యనారాయణ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బల్మూరి వనిత బుర్రా తిరుపతి(సీపీఎం), కోరుకంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్)
24 మంథని పుట్టా మధుకర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు(కా) రేండ్ల సనత్ కుమార్ పొలం రాజేందర్
25 పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి చింతకుంట విజయ రమణారావు(కా) గుజ్జల రామకృష్ణారెడ్డి గుంటపల్లి సమ్మయ్య
26 కరీంనగర్ గంగుల కమలాకర్ పొన్నం ప్రభాకర్(కా) బండి సంజయ్ వసీమొద్దీన్(బీఎల్పీ)
27 చొప్పదండి(ఎస్సీ) సుంకె రవిశంకర్ మేడిపల్లి సత్యం(కా) బొడిగె శోభ కనకం వంశీ(బీఎల్పీ)
28 వేములవాడ చెన్నంనేని రమేశ్ ఆది శ్రీనివాస్(కా) ప్రతాప రామకృష్ణ శ్రీరాముల వెంకటేశ్వర్లు(బీఎల్పీ)
29 సిరిసిల్ల కేటీఆర్ కె.కె.మహేందర్ రెడ్డి నల్లగారి నర్సాగౌడ్ కూరపాటి రమేశ్(బీఎల్పీ)
30 మానకొండూర్(ఎస్సీ) రసమయి బాలకిషన్ ఆరెపల్లి మోహన్(కా) గడ్డం నాగరాజు జీడి సదయ్య(బీఎల్పీ)
31 హుజూరాబాద్ ఈటెల రాజేందర్ పాడి కౌశిక్‌ రెడ్డి ముప్పాళ్ల రఘు కె.లింగారెడ్డి(బీఎల్పీ)
32 హుస్నాబాద్ వడితెల సతీశ్ చాడ వెంకటరెడ్డి(సీపీఐ) చాడ శ్రీనివాసరెడ్డి
33 సిద్ధిపేట టి.హరీశ్ రావు భవానీ రెడ్డి(టీజేఎస్) నాయిని నరోత్తం రెడ్డి గ్యాదరి జగన్(బీఎల్పీ)
34 మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి(టీజేఎస్) ఆకుల రాజయ్య దూడ యాదేశ్వర్(బీఎల్పీ)
35 నారాయణఖేడ్ భూపాల్ రెడ్డి సురేశ్ షెట్కార్(కా) రవికుమార్ గౌడ్ బసవరాజ్ పాటిల్
36 ఆంధోల్(ఎస్సీ) చంటి క్రాంతికిరణ్ దామోదర రాజనర్సింహ(కా) బాబూమోహన్ జయలక్ష్మి(బీఎల్పీ)
37 నర్సాపూర్ మదన్ రెడ్డి సునీతా లక్ష్మారెడ్డి(కా) ఎస్.‌గోపి మల్లేశ్(సీపీఎం)
38 జహీరాబాద్(ఎస్సీ) మాణిక్ రావు జె.గీతారెడ్డి(కా) జంగం గోపీ రాంచందర్(సీపీఎం)
39 సంగారెడ్డి చింతా ప్రభాకర్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(కా) పి.రాజేశ్వరరావు దేశ్‌పాండే బి.మల్లేశ్(సీపీఎం)
40 పటాన్‌చెరు గూడం మహిపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ పి.కరుణాకర్ రెడ్డి రొయ్యపల్లి శ్రీనివాస్(సీపీఎం)
41 దుబ్బాక సోలిపేట రామలింగారెడ్డి చిందం రాజ్‌కుమార్(టీజేఎస్) ఎం.రఘునందనరావు జి.భాస్కర్(సీపీఎం)
42 గజ్వేల్ కేసీఆర్ వంటేరు ప్రతాపరెడ్డి(కా) ఆకుల విజయ శ్రీరాముల శ్రీనివాస్(బీఎల్పీ)
43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మోహన్ రెడ్డి గుజ్జా రమేశ్(బీఎల్పీ)
44 మల్కాజ్‌గిరి మైనంపల్లి హన్మంతరావు కపిలవాయి దిలీప్ కుమార్(టీజేఎస్) ఎన్.రాంచందర్ రావు ఐలయ్య(బీఎల్పీ)
45 కుత్భుల్లాపూర్ కేపీ వివేకానంద కూనం శ్రీశైలం గౌడ్ కాసాని వీరేశ్ లింగస్వామి(బీఎల్పీ)
46 కూకట్ పల్లి మాధవరం కృష్ణారావు నందమూరి సుహాసిని(టీడీపీ) మాధవరం కాంతారావు రాంబర్తి జవహర్ లాల్(బీఎల్పీ)
47 ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి టి.వీరేందర్ గౌడ్(టీడీపీ) ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ వరికొప్పుల కృష్ణ(బీఎల్పీ)
48 ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి సామ రంగారెడ్డి(టీడీపీ) కొత్త అశోక్ గౌడ్ యాదయ్య(సీపీఎం)
49 ఎల్బీనగర్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ డి.సుధీర్ రెడ్డి(కా) పేరాల శేఖరరావు మామిడి రాంచందర్(బీఎల్పీ)
50 మహేశ్వరం తీగల కృష్ణారెడ్డి సబితా ఇంద్రారెడ్డి(కా) శ్రీరాములు యాదవ్ కె.అరుణ్ కుమార్(బీఎల్పీ)
51 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్ గౌడ్ గణేశ్ గుప్తా(టీడీపీ) బద్దం బాల్ రెడ్డి కె.రాఘవేంద్రస్వామి గౌడ్(బీఎల్పీ)
52 శేరిలింగంపల్లి ఆరికెపూడి గాంధీ భవ్యఆనందప్రసాద్(టీడీపీ) జి.యోగానంద్ తాండ్ర కుమార్(ఎంసీపీఐ)
53 చేవెళ్ల(ఎస్సీ) కాలె యాదయ్య కేఎస్ రత్నం(కా) కంజర్ల ప్రకాశ్ జోగు అశోక్ కుమార్(బీఎల్పీ)
54 పరిగి కొప్పుల మహేశ్ రెడ్డి టి.రామ్మోహన్ రెడ్డి(కా) ప్రహ్లాద్ రావు వెంకటయ్య
55 వికారాబాద్(ఎస్సీ) మెతుకు ఆనంద్ గడ్డం ప్రసాద్ కుమార్ రాయిపల్లి సాయికృష్ణ సీఎం నర్సింహులు(బీఎల్పీ)
56 తాండూర్ పట్నం మహేందర్ రెడ్డి పీపీ రోహిత్ రెడ్డి(కా) పటేల్ రవిశంకర్ మారోజు సునీల్ కుమార్(బీఎల్పీ)
57 ముషీరాబాద్ ముఠా గోపాల్ ఎం.అనిల్ కుమార్ యాదవ్ డాక్టర్ కె.లక్ష్మణ్ నగేశ్ ముదిరాజ్ (బీఎల్పీ)
58 మలక్ పేట్ చావ సతీశ్ కుమార్ ముజఫర్ అలీ(టీడీపీ) ఆలె జితేంద్ర పొదిల వెంకటరమణ(బీఎల్పీ)
59 అంబర్ పేట్ కాలేరు వెంకటేశ్ నిజన రమేష్‌ జి.కిషన్ రెడ్డి శ్రీహరి(బీఎల్పీ)
60 ఖైరతాబాద్ దానం నాగేందర్ దాసోజు శ్రవణ్(కా) చింతల రామచంద్రారెడ్డి కె.యాదగిరి(బీఎల్పీ)
61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ విష్ణువర్దన్ రెడ్డి(కా) శ్రీధర్ రెడ్డి అంజిబాబు(బీఎల్పీ)
62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాసయాదవ్ కూన వెంకటేశ్ గౌడ్(టీడీపీ) భవర్ లాల్ వర్మ సంజీవ్ చారి(బీఎస్పీ)
63 నాంపల్లి సీహెచ్.ఆనంద్ కుమార్ గౌడ్ మహ్మద్ ఫిరోజ్ ఖాన్ దేవర కరుణాకర్ ఎస్కేఎం లక్ష్మీ కుమార్(సీపీఎం)
64 కార్వాన్ టి.జీవన్ సింగ్ ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ అజారీ(కా) టి.అమర్ సింగ్ జి.విఠల్(బీఎల్పీ)
65 గోషా మహల్ ప్రేమ్ సింగ్ రాథోడ్ ముకేశ్ గౌడ్(కా) రాజాసింగ్ చంద్రముఖి
66 చార్మినార్ సలావుద్దీన్ లోడీ మొహ్మద్ గౌస్(కాంగ్రెస్) టి.ఉమామహేంద్ర షేక్ ఇస్మాయిల్(బీఎల్పీ)
67 చాంద్రాయణగుట్ట ఎం.సీతారామరెడ్డి ఈసా బినాబాయిడ్ మిస్త్రీ(కా) సయ్యద్ షెహజాదీ
68 యాకత్‌పుర సామ సుందర్ రెడ్డి కే.రాజేందర్ రాజు(కా) చార్మాణీ రూప్ రాజ్ మాజీదుల్లాఖాన్(ఎంబీటీ)
69 బహుదూర్ పురా ఇనాయత్ అలీ బక్రీ ఖలీం బాబా(కా) హనీఫ్ అలీ మాజిద్ అలీ(బీఎల్పీ)
70 సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ కాసాని జ్ఞానేశ్వర్ సతీశ్ గౌడ్ అనిల్ కుమార్(బీఎల్పీ)
71 కంటోన్మెంట్(ఎస్సీ) జి.శాయన్న సర్వే సత్యనారాయణ శ్రీగణేష్ బి.మురళి(బీఎస్పీ)
72 కొడంగల్ పట్నం నరేంద్ రెడ్డి ఎ.రేవంత్ రెడ్డి(కా) నాగూరావ్ నామాజీ వెంకటేశ్వర్లు(బీఎల్పీ)
73 నారాయణపేట్ ఎస్.రాజేందర్ రెడ్డి వేమనగిరి కృష్ణ కె.రతంగ్ పాండురెడ్డి నారాయణమ్మ(బీఎల్పీ)
74 మహబూబ్‌నగర్ శ్రీనివాసగౌడ్ ఎర్ర శేఖర్(టీడీపీ) జి.పద్మజారెడ్డి ఇబ్రహీం(బీఎస్పీ)
75 జడ్చర్ల చర్నకోలా లక్ష్మారెడ్డి మల్లు రవి(కా) మధుసూదన్ యాదవ్ అజయ్ కుమార్ ఘోస్(బీఎల్పీ)
76 దేవరకద్ర ఆలె వెంకటేశ్వరరెడ్డి డాక్టర్‌ పవన్‌కుమార్‌ రెడ్డి యగ్గని నర్సింహులు జయరాములు(బీఎల్పీ)
77 మక్తల్ చిట్టెం రామ్మోహనరెడ్డి కె.దయాకరరెడ్డి(టీడీపీ) బి.కొండయ్య వెంకట్రామిరెడ్డి(బీఎల్పీ)
78 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జి.చిన్నారెడ్డి(కా) కొత్త అమరేందర్ రెడ్డి జింకల కృష్ణయ్య(బీఎల్పీ)
79 గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డి.కె.అరుణ(కా) వెంకటాద్రి రెడ్డి రంజిత్ కుమార్ (బీఎల్పీ)
80 ఆలంపూర్(ఎస్సీ) వీఎం అబ్రహం సంపత్ కుమార్(కా) రజనీ మాధవి రెడ్డి కె.వరప్రసాదరావు(బీఎల్పీ)
81 నాగర్ కర్నూల్ మర్రి జనార్దనరెడ్డి నాగం జనార్దనరెడ్డి(కా) నేదునూరి దిలీప్ చారి శ్రీనివాస బహుదూర్(టీబీఎస్పీ)
82 అచ్చంపేట(ఎస్సీ) గువ్వల బాలరాజు సీహెచ్.వంశీకృష్ణ(కా) మల్లేశ్వర్ మేదిపూర్ శేఖర్(బీఎల్పీ)
83 కల్వకుర్తి జైపాల్ యాదవ్ చల్లా వంశీచందర్‌రెడ్డి(కా) తళ్లోజు ఆచారి బాలస్వామి గౌడ్(బీఎల్పీ)
84 షాద్ నగర్ అంజయ్య యాదవ్ ప్రతాపరెడ్డి(కా) శ్రీవర్ధన్ రెడ్డి మన్నారం నాగరాజు(లోక్ సత్తా)
85 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు బీరం హర్షవర్ధన్ రెడ్డి(కా) సుధాకర్ రావు బ్రహ్మయ్యచారి(బీఎల్పీ)
86 దేవరకొండ(ఎస్టీ) రమావత్ రవీంద్రకుమార్ బాలూనాయక్(కా) జె.గోపి బీల్యానాయక్(బీఎస్పీ)
87 నాగార్జున సాగర్ నోముల నర్సింహయ్య కె.జానారెడ్డి(కా) కంకణాల నివేదిత సౌజన్య కొట్యానాయక్(బీఎల్పీ)
88 మిర్యాల గూడ ఎన్.భాస్కరరావు ఆర్‌ కృష్ణయ్య కర్నాటి ప్రభాకర్ జూలకంటి రంగారెడ్డి(సీపీఎం)
89 హుజూర్ నగర్ సైది రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బొబ్బా భాగ్యారెడ్డి శేఖర్ రావు(సీపీఎం)
90 కోదాడ బొల్లం మల్లయ్య ఎన్.పద్మావతిరెడ్డి(కా) వెంకటేశ్వరరావు బుర్రి శ్రీరాములు(సీపీఎం)
91 సూర్యాపేట్ జగదీశ్ రెడ్డి ఆర్.దామోదర్ రెడ్డి సంకినేని వెంకటేశ్వరరావు రాపర్తి శ్రీనివాసగౌడ్
92 నల్లగొండ కంచెర్ల భూపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీరామోజు షణ్ముఖ అక్కినపల్లి మీనయ్య
93 మునుగోడు ప్రభాకరరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ మనోహర్ రెడ్డి గోషిక కరుణాకర్(బీఎల్పీ)
94 భువనగిరి పైళ్ల శేఖరరెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి(కా) జిట్టా బాలకృష్ణారెడ్డి మల్లేశ్(సీపీఎం)
95 నకిరేకల్(ఎస్సీ) వేముల వీరేశం చిరుమర్తి లింగయ్య(కా) కాసర్ల లింగయ్య నగేశ్(సీపీఎం)
96 తుంగతుర్తి(ఎస్సీ) గాదరి కిశోర్ అద్దంకి దయాకర్(కా) కడియం రాంచంద్రయ్య పాల్వాయి నగేశ్(బీఎల్పీ)
97 ఆలేరు గొంగడి సునీత భిక్షమయ్య గౌడ్(కా) దొంతిరి శ్రీధర్ రెడ్డి మోత్కుపల్లి నర్సింహులు(స్వ)
98 జనగాం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పొన్నాల లక్ష్మయ్య(కా) కేవీఎల్‌ఎన్ రెడ్డి ఉడుతా రవి(సీపీఎం)
99 స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) తాటికొండ రాజయ్య సింగాపూర్ ఇందిర పెరుమాళ్ల వెంకటేశ్వర్లు బొట్ల శేఖర్(బీఎస్పీ)
100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకరరావు జంగా రాఘవరెడ్డి(కా) సోమయ్య గౌడ్ మక్కా నాగలక్ష్మి(బీఎల్పీ)
101 డోర్నకల్(ఎస్టీ) రెడ్యానాయక్ రాంచంద్రునాయక్ లక్ష్మణ్ నాయక్ ఆంగోతు వెంకన్న
102 మహబూబాబాద్(ఎస్టీ) బానోత్ శంకర్ నాయక్ పోరిక బలరాం నాయక్ జే.హుసేన్ నాయక్ బానోత్ మోహన్ లాల్(బీఎల్పీ)
103 నర్సంపేట పెద్ది సుదర్శనరెడ్డి దొంతి మాధవరెడ్డి(కా) యడ్ల అశోక్ రెడ్డి మద్దకాయల అశోక్(ఎంసీపీఐ)
104 పరకాల చల్లా ధర్మారెడ్డి కొండా సురేఖ(కా) విజయచంద్రారెడ్డి గోనె కుమారస్వామి(ఎంసీపీఐ)
105 వరంగల్ పశ్చిమ దాస్యం వినయ్ భాస్కర్ రేవూరి ప్రకాశ్ రెడ్డి(టీడీపీ) మార్తినేని ధర్మారావు డీ.శ్రీకాంత్ యాదవ్(బీఎల్పీ)
106 వరంగల్ తూర్పు నన్నపునేని నరేందర్ ఇన్నయ్య కుసుమ సతీశ్ సిద్ధం రాము(బీఎల్పీ)
107 వర్ధన్నపేట(ఎస్సీ) ఆరూరి రమేశ్ పగటిపాటి దేవయ్య కొత్త సారంగరావు వసపాక నర్సింహ(బీఎల్పీ)
108 భూపాలపల్లి మధుసూదనాచారి గండ్ర వెంకటరమణారెడ్డి చందుపట్ల కీర్తిరెడ్డి పటేల్ వనజ(బీఎల్పీ)
109 ములుగు(ఎస్టీ) అజ్మీరా చందూలాల్ డి.అనసూయ(సీతక్క)(కా) బానోత్ దేవీలాల్ తవిటి నారాయణ(బీఎల్పీ)
110 పినపాక(ఎస్టీ) పాయం వెంకటేశ్వర్లు రేగ కాంతారావు(కా) చందా సంతోష్ కుమార్ నాగేశ్వరరావు(సీపీఎం)
111 ఇల్లందు(ఎస్టీ) కోరం కనకయ్య బానోతు హరిప్రియ మోకాళ్ల నాగస్రవంతి గుమ్మడి నర్సయ్య(సీపీఐఎంఎల్)
112 ఖమ్మం పువ్వాడ అజయ్ నామా నాగేశ్వరరావు(టీడీపీ) ఉప్పల శారద పాల్వంచ రామారావు(బీఎల్పీ)
113 పాలేరు తుమ్మల నాగేశ్వరరావు కందాల ఉపేందర్ రెడ్డి(కా) కొండపల్లి శ్రీధర్ రెడ్డి బత్తుల హైమావతి(సీపీఎం)
114 మధిర(ఎస్సీ) లింగాల కమల్ రాజ్ భట్టి విక్రమార్క మల్లు(కా) శ్యామలరావు కోట రాంబాబు((బీఎల్పీ)
115 వైరా(ఎస్టీ) బానోత్ మదన్ లాల్ బానోత్ విజయ(సీపీఐ) భూక్యా రేష్మా రాథోడ్ భూఖ్యా వీరభద్రం(సీపీఎం)
116 సత్తుపల్లి పిడమర్తి రవి సండ్ర వెంకట వీరయ్య(టీడీపీ) రామలింగేశ్వర్రావు మాచర్ల భారతి(సీపీఎం)
117 కొత్తగూడెం జలగం వెంకటరావు వనమా వెంకటేశ్వరరావు(కా) ప్రభాకర్ రెడ్డి యడవల్లి కృష్ణ(బీఎల్పీ)
118 అశ్వారావుపేట(ఎస్టీ) తాటి వెంకటేశ్వర్లు మచ్చా నాగేశ్వరరావు(టీడీపీ) భూఖ్యా ప్రసాదరావు రవీందర్ (సీపీఎం)
119 భద్రాచలం(ఎస్టీ) తెల్లం వెంకటరావు పొదం వీరయ్య(కా) కుంజా సత్యవతి మిడియం బాబూరావు(సీపీఎం)

హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థులు

క్రమసంఖ్య నియోజకవర్గం అభ్యర్థి
1 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ
2 యాకుత్‌పుర సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ
3 చార్మినార్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్
4 బహదూర్‌పుర మహ్మద్ మొజంఖాన్
5 మలక్‌పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
6 నాంపల్లి జాఫర్ హుస్సేన్ మేరాజ్
7 కార్వాన్ కౌసర్ మొయినుద్దీన్

 

Standard

Leave a comment